Home » kadpa district
రాయలసీమ జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లా రాయచోటి మండలం, గొర్లముదివేడు గ్రామం వల్లూరువాండ్లపల్లిలో గత రాత్రి వైసీపీ కార్యకర్తలు టీడీపీ మద్దతుదారులపై దాడి చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆవరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేసింది. నల్లమలలో సర్వే కోసం ఇప్పటిక�