Home » Kaikala Satyanarayana Death
ఎన్టీఆర్తో కైకాల ఎంతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరి మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానంకు కైకాల సత్యనారాయణ పోటీ చేశారు. 1996లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కావూరి సాంబశివరావ�