-
Home » kailasa
kailasa
ఆ దేశంలోనూ భూముల ఆక్రమణకు నిత్యానంద ప్రయత్నాలు.. చివరకు పోలీసులు వచ్చి..
న్యూస్ వార్త పత్రికలో రావడంతో అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Kailasa: కైలాస దేశ ప్రతినిధుల కొత్త వాదన.. వాళ్లకు సరిహద్దులు లేవట ..
ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో కైలాస దేశ ప్రతినిధులు కొత్త వాదన ఎత్తుకున్నారు. కైలాస పేరుతో భౌగోళికంగా దేశం ఏదీ లేదని, తమది సరిహద్దులు లేని సేవా అధారిత దేశమని తెలిపారు.
Nithyananda: అమెరికాకు తలనొప్పిగా మారిన నిత్యానంద.. 30 నగరాలతో ‘సిస్టర్ సిటీ’ ఒప్పందాలు
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్న నిత్యానంద అమెరికాలోని 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఫాక్స్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది.
Nithyananda Kailasa: నిత్యానందకు షాకిచ్చిన యూఎన్.. వారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోమని వెల్లడి
కైలాస ప్రతినిధులు వ్యాఖ్యలకు ఐకాస స్పందించింది. ఐకాస ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
నిత్యానంద బంపర్ ఆఫర్
https://youtu.be/ughnifdg7fU
నిత్యానందకు ఆశ్రయంపై ఈక్వెడార్ క్లారిటీ
రేప్ కేసులతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన స్వయం ప్రకటిత దేవుడు నిత్యానందకు తమ దేశం ఆశ్రయం కల్పించిందనే వార్తలపై భారత్ లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. ని�