Kajal Aggarwal Gallery

    Kajal Aggarwal: క్యూట్ పోజులతో కవ్విస్తున్న కాజల్ అగర్వాల్

    April 11, 2023 / 10:02 PM IST

    అందాల భామ కాజల్ అగర్వాల్, పెళ్లయ్యి ఓ బిడ్డకు తల్లి అయినా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కాజల్, సోషల్ మీడియాలో అందాల విందును మాత్రం ఆపడం లేదు. తాజాగా క్యూట్ పోజులతో అభిమానులను కవ్విస్తోంది ఈ చందమామ.

    Kajal Aggarwal: గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించని కాజల్ అగర్వాల్!

    November 3, 2022 / 06:21 PM IST

    అందాల భామ కాజల్ అగర్వాల్ పెళ్లయ్యి, తల్లైనా కూడా ఏమాత్రం వన్నె తగ్గని అందాలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించకుండా చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.

10TV Telugu News