Home » Kajal Aggarwal latest photos
అందాల భామ కాజల్ అగర్వాల్ కి తల్లి అయిన తరువాత కూడా అందం అసలు తగ్గలేదు. తాజాగా షేర్ చేసిన పిక్స్ లో వైట్ డ్రెస్సులో పరికిణి వేసిన చందమామలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకి జన్మించి మళ్ళీ తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'ఘోష్టి' అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో కాజల్ మొదటిసారి డ్యూయల్ రోల్ లో కనిపి�