Kajal Aggarwal : నగుమోము తారలా టాలీవుడ్ చందమామ..
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకి జన్మించి మళ్ళీ తిరిగి సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'ఘోష్టి' అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో కాజల్ మొదటిసారి డ్యూయల్ రోల్ లో కనిపించబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక స్పెషల్ ఫోటోషూట్ చేసింది. ఆ ఫొటోల్లో నగుమోము పేస్ తో తారలా మెరిసిపోతుంది టాలీవుడ్ చందమామ.

Kajal Aggarwal special photoshoot for Ghosty movie