Home » Kajal Aggarwal Photos
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కొడుకు నీల్ కిచ్లు మూడో పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని తల్లి అయి 39 ఏళ్ళ వయసులో కూడా హాట్ హాట్ గా ఇలా అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది.
తాజాగా కాజల్ అగర్వాల్ ఇలా చీరలో కవ్విస్తూ స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది.
కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో సందడి చేసింది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇలా బ్లాక్ డ్రెస్ లో కవ్విస్తూ ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బర్త్ డేని తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి విదేశాల్లో వెకేషన్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఇలా తన అందాలతో అలరిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సత్యభామ ప్రమోషన్స్ లో ఇలా క్యాజువల్ లుక్స్ లో కనపడి అలరించింది.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇలా స్పెషల్ గా చీరకట్టులో ఫోటోషూట్ చేసింది.
కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ మూవీ ప్రమోషన్స్ లో ఇలా అలరించింది.