Kajal Aggarwal : షార్ట్ డ్రెస్లో కాజల్ అగర్వాల్ కవ్వింపులు.. ఏజ్ పెరిగినా తరగని చందమామ అందం..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ 40 ఏళ్ళ వయసులోనూ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ సినిమాలో నటిస్తుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చందమామ తాజాగా ఇలా షార్ట్ డ్రెస్ లో ఫోటోలు పోస్ట్ చేసి వైరల్ అవుతుంది.











Kajal Aggarwal
