Kajal Aggarwal : న్యూ ఇయర్ స్పెషల్.. గోవా నుంచి బోల్డ్ ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్..
హీరోయిన్ కాజల్ అగర్వాల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి గోవా వెళ్లడంతో అక్కడ హోటల్ రూమ్ లో దిగిన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





