Home » happy new year
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తన భార్య తేజస్విని, కొడుకుతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని చేసుకోడానికి దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తేజస్విని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని తన భర్త జాకీ భగ్నానీతో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగా హీరో వరుణ్ తేజ్ న్యూ ఇయర్ కి భార్య లావణ్య త్రిపాఠి, కొడుకుతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. బీచ్ వద్ద ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫొటోలు తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి గోవా వెళ్లడంతో అక్కడ హోటల్ రూమ్ లో దిగిన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హనీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.. (Honey Glimpse)
న్యూ ఇయర్ సందర్భంగా నటి, యాంకర్ అనసూయ తన భర్త భరద్వాజ్ తో కలిసి బీచ్ పక్కనే స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను షేర్ చేసి వైరల్ అవుతుంది.
హీరో కిరణ్ అబ్బవరం నేడు న్యూ ఇయర్ సందర్భంగా తన భార్య రహస్య, కొడుకు హనులతో కలిసి ట్రెడిషినల్ డ్రెస్ లలో దిగిన పలు ఫోటోలను షేర్ చేసాడు.
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విజయ్, రష్మిక తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రోమ్ కి వెళ్లారు. రోమ్ లో సింగిల్ గా దిగిన పలు ఫోటోలను ఇద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇద్దరూ ఒకే లొకేషన్స్ లో దిగిన ఫొటోలు షేర్ చేయడం, రష్మిక ఆనంద్ దేవరకొండ తో �
తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. (Chicken Party Song)
నిర్మాత దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని దుబాయ్ లో తన భార్య, కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దిల్ రాజు భార్య తేజస్విని బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.