Vijay – Rashmika : రోమ్ లో న్యూ ఇయర్ ఎంజాయ్ చేస్తున్న విజయ్, రష్మిక.. ఫొటోలు వైరల్..
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విజయ్, రష్మిక తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రోమ్ కి వెళ్లారు. రోమ్ లో సింగిల్ గా దిగిన పలు ఫోటోలను ఇద్దరూ తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇద్దరూ ఒకే లొకేషన్స్ లో దిగిన ఫొటోలు షేర్ చేయడం, రష్మిక ఆనంద్ దేవరకొండ తో దిగిన ఫోటో షేర్ చేయడంతో విజయ్ - రష్మిక ఫ్రెండ్స్, కజిన్స్ తో ఈ వెకేషన్ కి వెళ్లినట్టు తెలుస్తుంది.














