Home » rome
పలు రకాల వైరస్ లు, బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో పోప్ తిరిగి కోలుకోవడం ఇబ్బందిగా మారిందంటున్నారు డాక్టర్లు.
బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కియారా సిద్ధార్ధ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో తాజాగా ఓ షోలో షేర్ చేసుకోవడంతో వైరల్ అవుతోంది.
చీరకట్టుతో రోమ్ వీధుల్లో నడిచింది ఓ భారతీయ మహిళ. పాశ్యాత్య వేషధారణల మధ్య చీరకట్టుతో మెరిసింది. ఇక ఆమెను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు ఇటాలియన్లు ఎగబడ్డారు. నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు.
ఏదైనా పని మీద వెళ్తుంటే ఎవరైనా తుమ్మగానే తిట్టుకుంటారు. అందరి మధ్యలో తుమ్ము వస్తే తిట్టుకుంటారేమో అని కొందరు ఆపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇదంతా సరే.. తుమ్మగానే ఆశీర్వదిస్తారు. ఇది ఎందుకు? మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా?
పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతకు గురికావటంతో గురువారం ఉదయం అపాయింట్మెంట్లు రద్దు చేసినట్లు వాటికన్ ప్రతినిధి చెప్పారు. కొద్దిరోజులు పోప్ ఫ్రాన్సిస్ వైద్యుల పర్యవేక్షలో ఉంటారని తెలిసింది.
ఒమిక్రాన్ వేరియంట్ తొలి చిత్రాన్ని రోమ్‌లోని ప్రఖ్యాత ‘బాంబినో గెసు’ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. ఈ త్రీడైమెన్షనల్ చిత్రం ఒక మ్యాప్‌లా ఉంది.
Italy : hundreds of birds dead after new years eve : న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు క్రాయర్స్ కాలుస్తూ..సంబరాల్లో తేలిపోతుంటారు ప్రజలు. ప్రతీ సంవత్సరం జరిగే తంతే ఇది. కానీ ప్రజలకు సంబరాలుగా మారిన ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు వేలాది పక్షుల పాలిట మృత్యుకేళిగా మారింది. ఇటలీ రాజధాన�