Rashmika – Vijay : రోమ్ వెకేషన్ ఫొటోలు షేర్ చేసిన రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ..
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రోమ్ కి వెకేషన్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ పలు ఫొటోలు షేర్ చేయగా తాజాగా రోమ్ వెకేషన్ నుంచి విజయ్ - రష్మిక విడివిడిగా మరిన్ని ఫొటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.











