Dil Raju : దుబాయ్ లో దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. భార్య, కొడుకుతో కలిసి..
నిర్మాత దిల్ రాజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని దుబాయ్ లో తన భార్య, కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దిల్ రాజు భార్య తేజస్విని బుర్జ్ ఖలీఫా దగ్గర దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.





