Home » Tejaswini Vygha
ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దిల్ రాజుతో పెళ్లి తర్వాత మొదటిసారి తేజస్విని ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
దిల్ రాజు - తేజస్విని ఒక ఫ్లైట్ లో కలిసి అనంతరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
నిర్మాత దిల్ రాజు ఇటీవల తన భార్య తేజస్వినితో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. తాజాగా తేజస్విని మాల్దీవ్స్ వెకేషన్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
మీరు కూడా దిల్ రాజు భార్య తేజస్విని యోగాసనాలు చూసేయండి..
దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ ఇటీవల పారిస్ వెకేషన్ కి వెళ్లగా ఈఫిల్ టవర్ వద్ద ఇలా చీరకట్టులో ఫొటోలు దిగి అలరిస్తుంది.
ఇటీవల దిల్ రాజు, అతని భార్య కలిసి యూరప్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ పలు దేశాలు తిరుగుతూ సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పారిస్ లో, ఈఫిల్ టవర్ వద్ద దిగిన పలు ఫోటోలను దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.