Home » Kajal Shooting
అందాల భామ కాజల్ అగర్వాల్ పెళ్లయినా కూడా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె ఇప్పుడు తల్లి కూడా కావడంతో సినిమాల్లో నటిస్తుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తున్నట్లు పేర్కొనడంతో ఆమె అ�