Home » Kakatiya canel
అల్గునూర్ శివారు ప్రాంతంలోని కాకతీయ కాలువలో పడిన కారులో కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వీరిది ఆత్మహత్య అని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేపట్�