-
Home » Kakinada Explosion
Kakinada Explosion
ఒక్కొక్కరికి 20 లక్షలు.. కాకినాడ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం
February 28, 2026 / 11:09 PM ISTబాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు చంద్రబాబు.
కాకినాడ భారీ పేలుడు ఘటన.. ప్రభుత్వానికి జగన్ కీలక డిమాండ్
February 28, 2026 / 08:01 PM ISTభవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని జగన్ అన్నారు.
కాకినాడ భారీ పేలుడు ఘటన.. చనిపోయిన వాళ్లు వీరే
February 28, 2026 / 06:45 PM ISTసూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది.
కాకినాడ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. హోంమంత్రికి కీలక ఆదేశాలు
February 28, 2026 / 05:02 PM ISTవిజయనగరం నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడారు చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 23 మంది మృతి.. పంట పొలాల్లో ఎగిరిపడ్డ శరీర భాగాలు
February 28, 2026 / 04:19 PM ISTవేట్లపాలెంకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.