Home » Kakinada Municipal Corporation
కాకినాడలోని సంతచెరువు సెంటర్ లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని జేసీబీ సహాయంతో నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేశారు.
వీటిని చూస్తుంటే డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవాళ్ల ఆలోచనలా ఉందని ఎద్దేవా చేశారు పవన్. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకుంటే..
mayor Sunkara Pavani: ఏపీలోని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో నగర ప్రథమ పౌరురాలిగా తన ప్రాథమిక హక్కులను అధికార పార్టీ నేతలు హరిస్తున్నారని మేయర్ సుంకర పావని ఆవేదన చెందుతున్నారు. మేయర్ హోదాలో తనకు కనీస గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదని వాపోతున్నార�