Trending
-
Home » Kale Yadaiah
Kale Yadaiah
Congress: పురపోరు వేళ కాంగ్రెస్‌లో రోజుకొక చోట చిచ్చు
January 21, 2026 / 09:41 PM ISTచేవెళ్ల కాంగ్రెస్‌లో ఇప్పుడు కలహాల కాపురం రోడ్డుకెక్కింది. ఎమ్మెల్యే యాదయ్య బీఆర్ఎస్లో ఉన్నారా? కాంగ్రెస్‌లో ఉన్నారా? అన్న సస్పెన్స్ కంటే.. ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పొలిటికల్ రచ్చ చేస్తున్నాయి.
పార్టీ ఫిరాయింపుల కేసు.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకి స్పీకర్ క్లీన్ చిట్
January 15, 2026 / 04:26 PM ISTమరో ముగ్గురి అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు వెలువరించాల్సి ఉంది. వీరి విషయంలోనూ త్వరలోనే స్పీకర్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా తీసుకురావాలి.. వాటిని కూల్చేయాలి: కాంగ్రెస్ నేతల విజ్ఞప్తులు
August 26, 2024 / 02:29 PM ISTవేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే
June 28, 2024 / 05:41 PM ISTబీఆర్ఎస్కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.