Brs Mla Joins Congress : బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.