Home » Kaleshwaram Case
కాళేశ్వరంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా సీబీఐ విచారణ చేయాలని కోరింది.
విచారణకు రావాలని కమిషన్ అయితే ముగ్గురు నేతలకు నోటీసులైతే జారీచేసింది.