Home » Kaleshwaram project
సూటు, బూటు వేసుకొని బయటి దేశస్తుల చెవుల్లో పూలుపెట్టిన చిన్నదొర.. తెలంగాణ ప్రజలను, రైతులను మాత్రం పిచ్చోళ్లను చేయలేవు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు తలమానికం కాదు.. తెలంగాణ కు గుదిబండ అంటూ సెటైర్లతో విరుచుకుపడ్డారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల అవినీతి
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కరకట్టలు, వంతెనలు దెబ్బతిని బలహీనపడ్డాయి. వంతెనల పిల్లర్లు కోతకు గురై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. వాటిని సత్వరం పటిష్టపరచకపోతే మరోసారి వరదలు వస్తే పరిస్థిత
కేసీఆర్ నిర్లక్ష్యానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలి
పెద్దపల్లి జిల్లా మంథనిలోని వరద ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మరోసారి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ..‘‘కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదు గానీ..కేసీఆర్ కు కలెక్షన్లు వచ్చాయి అంటూ విమర్శలు సంధించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం ప్రకటించింది. కాళేశ్వరానికి జాతీయ హోదా అర్హత లేదని స్పష్టం చేసింది.(Kaleshwaram Project)
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణతో రాష్ట్రంతో పోలుస్తారా ? ఎందులో పోలుస్తారు ? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది...
CM KCR : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని కొంతమంది అన్నారని.. కానీ, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఇవాళ నిరూపించామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యే పనేనా
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం విశిష్టతను ఇప్పుడు ప్రపంచం మొత్తం చూడబోతుంది.