Home » Kaleswaram issue
ఒకవేళ ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తని చెప్పారు.
మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పొన్నం సూచించారు.