Kalika devi

    దీపావళి రోజు చేపల కూర నైవేద్యంగా పెట్టే వింత ఆచారం

    November 11, 2023 / 01:54 PM IST

    భారతదేశం విభిన్న మతాలు కలయిక. దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో కూడా భిన్నత్వం కనిపిస్తుంది. హిందూ పండుగల్లో దేవుళ్లకు పెట్టే నైవేద్యాల్లోను..ఎన్నో భిన్నత్వాలు కలిగి ఉండటం భారతదేశంలోని ప్రత్యేకత.

10TV Telugu News