Home » Kalki 2898 AD Pre Release event
ప్రభాస్ నటిస్తున్న మూవీ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898AD.