Kalki First Look Motion Poster

    రాజశేఖర్ కల్కి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

    January 1, 2019 / 11:45 AM IST

    డా.రాజశేఖర్, గరుడవేగ సినిమాతో ట్రాక్‌లోకి వచ్చాడు. కాస్త గ్యాప్ తీసుకుని, అ! సినిమాతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కల్కి మూవీ చేస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా, కల్కిలో రాజశేఖర్ ఫస్ట్ లుక్‌తో పాటు, మోషన్ పోస్టర్ కూడ�

10TV Telugu News