Kalki Krishnamurthy

    మణిరత్నం సినిమాలో ఐశ్వర్యది నెగటివ్ రోల్!

    February 15, 2020 / 09:57 PM IST

    ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో అందాల నటి ఐశ్వర్య రాయ్ నెగటివ్ పాత్రలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఐష్..భర్తను తప్పుదోవ పట్టించే విధంగా..చోళుల పతనానికి కారణమయ్యే నందిని పాత్రలో నటిస్తోందని తెలుస్త�

10TV Telugu News