Home » Kalki Movie Records
తాజాగా బుక్ మై షో కల్కి సినిమాకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన దగ్గర్నుంచి నిన్నటి వరకు కల్కి సినిమాకు తమ ప్లాట్ ఫారంలో అమ్ముడు పోయిన టికెట్ రేట్ల వివరాలను ప్రకటించింది.
కల్కి సినిమా రిలీజయిన అయిదు రోజుల్లోనే బోలెడన్ని రికార్డులు సృష్టించింది.