Kalvasrirampur Mandal

    Peddapalli లో ఫైరింగ్, దుండగులను ఎదిరించిన TRS నేత

    September 30, 2020 / 09:54 AM IST

    Peddapalli : పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో టీఆర్ఎస్ నేతపై హత్యాయత్నం జరిగింది. స్థానిక లీడర్ దేవయ్య ఇంటికి 2020, సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం అర్ధరాత్రి తలుగురు దుండగులు వచ్చారు. వచ్చి రావడంతోనే రివాల్వర్ తో బెదిరింపులక�

10TV Telugu News