Home » kamakhya devi temple
మంచు మనోజ్ తాజాగా తన భార్య మౌనిక, కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి అస్సాం గౌహతిలోని శక్తిపీఠమైన కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించారు.
సతీదేవి యోని భాగం ఇక్కడ పడడంతో ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని పూజించే దేవాలయం. ఎటువంటి విగ్రహారాధన లేని అమ్మవారి ఆలయం. సతీదేవి యోని భాగం పడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య ఆలయం.