Home » Kamal Haasan Daughter Akshara Haasan
లోక నాయకుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ లగ్జరీ అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ముంబయి ఖర్లో ఆమె కొన్న ఆ అపార్ట్ మెంట్ కాస్ట్ ఎంతంటే?