Home » Kamal Haasan New Movie
గతేడాది విక్రమ్ (Vikram ) చిత్రంతో భారీ హిట్‌ను అందుకున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan). ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహాంతో ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నాడు.
Kamal Haasan New Movie: విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన బుధవారం సాయంత్రం వెల్లడైంది.. సొంత సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ నటిస్తూ నిర్మించనున్నారు. తమిళనాట ‘అవాల్’, ‘మా నగరం’ ‘ఖైదీ’ చిత్రాలతో ఆకట్టుకు