Home » Kamantwada
నాకు కరోనా ఉంది..తన దగ్గరకు ఎవరూ రావడం లేదు మేడమ్. సొంత స్నేహితులు, గ్రామస్థులు దూరంగా పెడుతున్నారు..నా సమస్య పరిష్కరించండి..అంటూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కారుకు అడ్డంగా ఓ వ్యక్తి నిలబడ్డాడు. కరోనా వచ్చిన వారిని వెలివేయవద్దని, వారి పట్ల వివక�