Home » Kambhampati Rammohan Rao
ఆంధ్రప్రదేశ్ లోపార్టీని అధికారంలోకి తీసుకు రావటంతో పాటు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల మృతి టీడీపీ నేతలను షాక్ కు గురి చేసింది. టీడీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. కోడెల కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వస్తున్న వార్�