Home » Kamna Jethmalani
బెండు అప్పారావు, కత్తి కాంతారావు వంటి పలు చిత్రాల్లో నటించి హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న కామ్నా జెఠ్మలానీ.. బెంగళూరుకు చెందిన బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంది.
కామ్నా జెఠ్మలానీ.. తెలుగులో మహిళా దర్శకురాలు స్వర్గీయ బి. జయ డైరెక్ట్ చేసిన ‘ప్రేమికులు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది.. ‘బెండుఅప్పారావ్ R.M.P’, ‘కత్తి కాంతారావ్’ ‘రణం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది..
Kamna Jethmalani: pic credit:@Kamna Jethmalani Instagram