Kamna Jethmalani : బేబి బంప్ పిక్స్ షేర్ చేసిన ‘బెండప్పారావ్’ బ్యూటీ

కామ్నా జెఠ్మలానీ.. తెలుగులో మహిళా దర్శకురాలు స్వర్గీయ బి. జయ డైరెక్ట్ చేసిన ‘ప్రేమికులు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది.. ‘బెండుఅప్పారావ్ R.M.P’, ‘కత్తి కాంతారావ్’ ‘రణం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది..

Kamna Jethmalani : బేబి బంప్ పిక్స్ షేర్ చేసిన ‘బెండప్పారావ్’ బ్యూటీ

Kamna Jethmalani

Updated On : April 26, 2021 / 1:25 PM IST

Kamna Jethmalani: కామ్నా జెఠ్మలానీ.. తెలుగులో మహిళా దర్శకురాలు స్వర్గీయ బి. జయ డైరెక్ట్ చేసిన ‘ప్రేమికులు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది.. ‘బెండుఅప్పారావ్ R.M.P’, ‘కత్తి కాంతారావ్’ ‘రణం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.. కన్నడలో ఆమె నటించి ‘గరుడ’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది..

Kamna Jethmalani

రీసెంట్‌గా కామ్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బేబి బంప్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.. 2014లో బెంగుళూరుకు చెందిన బిజినెస్ మెన్ సూరజ్ నాగ్‌పాల్‌ ను ఆమె వివాహం చేసుకుంది.. ప్రస్తుతం తను గర్భవతిగా తెలుపుతూ పిక్స్ పోస్ట్ చేసింది..

కామ్న గర్భందాల్చడం ఇది రెండోసారి.. ఆమెకు ఒక పాప ఉంది.. గర్భందాల్చడం, ‘మనలో ఒక ఆత్మను క్యారీ చేయడం అన్నది ఆశీర్వాదమైన, సంతృప్తికరమైన, మాటల్లో చెప్పలేని అనుభూతి.. నా లైఫ్‌లో రెండుసార్లు ఈ ఫీలింగ్ కలిగింది.. బేబీ ఎదగడానికి 9 నెలలు పడుతుంది.. దయచేసి పోస్ట్ డెలివరీ సమయంలో జాగ్రత్తగా ఉండండి’.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది కామ్నా జెఠ్మలానీ..

 

View this post on Instagram

 

A post shared by Kamna Jethmalani (@kamana10)