Kamna Jethmalani Baby Bump Pics

  • Kamna Jethmalani : బేబి బంప్ పిక్స్ షేర్ చేసిన ‘బెండప్పారావ్’ బ్యూటీ

    April 26, 2021 / 01:22 PM IST

    కామ్నా జెఠ్మలానీ.. తెలుగులో మహిళా దర్శకురాలు స్వర్గీయ బి. జయ డైరెక్ట్ చేసిన ‘ప్రేమికులు’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది.. ‘బెండుఅప్పారావ్ R.M.P’, ‘కత్తి కాంతారావ్’ ‘రణం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది..

10TV Telugu News
google preferred