Home » Kanda Yam
Kanda Yam Cultivation : రైతుకు లాభదాయకమైన వాణిజ్య పంటల్లో కంద ఒకటి. కంద నాటడానికి మే, జూన్ నెలలు అనుకూలం. కందను ముఖ్యంగా కూరగాయగాను, పచ్చళ్ల తయారీకి వినియోగిస్తారు.
గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకి 60 నుండి 65 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి