-
Home » Kandala Upender Reddy Emotional
Kandala Upender Reddy Emotional
కంటతడి పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి
November 14, 2023 / 04:28 PM IST
Kandala Upender Reddy Emotional : పక్కనే ఉన్న ఎంపీ నామా, పలువురు నాయకులు కందాల ఉపేందర్ రెడ్డిని సముదాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.