-
Home » Kangana Movies
Kangana Movies
తెలిసి తెలియని వయసులో బ్రేకప్.. పెళ్లికి ఇంకా ఐదేళ్లు ఆగాల్సిందే..
October 28, 2023 / 04:07 PM IST
'తేజస్' సినిమా ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మీడియాతో తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చారు. అంతేకాదు తన పెళ్లి ఎప్పుడో కూడా స్పష్టం చేసారు.