Home » Kangana Ranaut Nomination
బాలీవుడ్ నటి, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. లోక్సభ ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.