Home » Kanna Lakhminarayana
ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు డేటా చోరీ విషయంలో గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. చిన్న కేసుపై విచారణ జరుగుతుంటే ఏపీ పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ �