Home » kanna lakshmi narayana
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే చంద్రబాబుకి తొత్తులా మారావు అని విమర్శించారు. బీజేపీ తన చరిత్రలో ఇంత అర్దాంతరంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కన్నానే అని ఆయన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో బీజేపీని నిర్వ�
భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ నేత, ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కన్నా రాజీనామా లేఖను పంపించారు. గురువారం తన అనుచరులతో భేటీ అయిన అనంతరం తన రాజీనామా విషయాన్ని వెల్లడించా�
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రుల మాట్లాడటం దారుణం అన్నారు బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి రైతుల యాత్రకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
రూ.50 చీప్ లిక్కర్_కి నేను వ్యతిరేకం _
రెండున్నరేళ్ల క్రితం వరకూ కలసి రాజకీయ ప్రయాణం సాగించిన తెలుగుదేశం, బీజేపీలు ఇప్పుడు బద్ధ విరోధులుగా మారాయి. అవసరం ఉన్నప్పుడు కలిసిపోవడం, తర్వాత ఘర్షణ పడటం ఈ రెండు పార్టీలకు అలవాటేనని అందరూ అంటూ ఉంటారు. టీడీపీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటి
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ తొలగించి సీనియర్ నేత సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపధ్యంలో మిత్రపక్షం జనసేనతో బీజేపీ భవిష్యత
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనూహ్యంగా జరిగిపోయింది. అధ్యక్షుడి మార్పు ఖాయమని ప్రచారమున్నా.. సోము వీర్రాజు అవుతాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. హైకమాండ్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ అధ్యక్ష బాధ్యతల్ని సోము వీర్రాజుకి అప్పగించింది. బ
ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అది. ప్రభుత్వాలను ప్రశ్నించడం వరకు బాగానే ఉంది. మిత్రులను పొగడటంలో తప్పు లేదు. కాకపోతే, అది కాస్త లిమిట్ లో ఉంటే బాగుంటుంది. రేపు పొద్దున ఆ మిత్రుడితో తేడా వస్తే, మళ్లీ ఇదే నోటితో తిట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ర�
ప్రశ్న క్లారిటీగా ఉంటేనే, జవాబు కూడా అంతే క్లారిటీగా ఉంటుంది. క్వశ్చన్ లో కన్ ఫ్యూజన్ ఉంటే, ఆన్సర్ లో క్లారిటీ మిస్ అవుతుంది. ప్రస్తుతం ప్రశ్నించే పార్టీలో అదే జరుగుతోంది. ప్రశ్నించే పార్టీ నాయకుడే ప్రశ్నగా మిగిలిపోతున్నాడు. ప్రభుత్వ నిర్ణయ
ఆ పార్టీలో సీనియర్ నాయకులకు ఏమాత్రం కొదవ లేదు. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థాయి ఉన్న నాయకులే. రచ్చ గెలిచిన ఆ నాయకులు ఇంట గెలవలేకపోతున్నారు. పెద్ద లీడర్లు అనే నేమ్ బోర్డు ఉన్నా, వెనుక నడిచేందుకు పట్టుమని పది మంది కార్యకర్తలు లేరు. ఢిల్లీలో లా