Home » kannada actors
వశిష్ట, హరిప్రియ కలిసి ఓ సినిమాలో నటించారు. అప్పట్నుంచి వీరిద్దరిమధ్య స్నేహం ఏర్పడి అనంతరం అది ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వశిష్ట సింహ, హరిప్రియ తాజాగా పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. జనవరి 26న మైసూరులో............
కన్నడలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా చేసి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు వశిష్ఠ సింహ. కన్నడ హీరోయిన్ హరిప్రియ తెలుగులో పిల్ల జమిందార్, జై సింహా.. పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలు చేస్తుంది.
ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ''ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి, ఒక నటుడికి జరిగిన సమస్య. కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది, కానీ అతను కన్నడ మీడియా ముందు చాలా తప్పుగా మాట్లాడాడు. ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చాడు.............
రెండు రోజుల క్రితం బుల్లితెర హీరో, నటుడు చందన్ కుమార్ సీరియల్ షూటింగ్ లో సీరియల్ కి పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిడుతూ హంగామా చేశాడు. దీంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కారణం లేకుండానే బూతులు తిట్టాడని, నా తల్లిని దూషించాడని అతన�