Home » kannada hero yash
యశ్ పుట్టిన రోజు వేడుకలకు సిద్ధం చేస్తుండగా ముగ్గురు యువకులు కరెంట్ షాక్ తగిలి మరణించడంతో విషాదం నెలకొంది.
ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్ స్టార్ స్టేటస్ అంటే సాధారణ విషయం కాదు. దాదాపుగా ఇది మరే హీరోకు సాధ్యం కాదేమో. కానీ యాష్ కేజేఎఫ్ చాఫ్టర్ 1తో కన్నడ నుండి ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.