Home » Kantara is the Sandalwood Rangasthalam
కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా "కాంతారా". తెలుగు థియేట్రికల్ రైట్స్ అల్లు అరవింద్ దక్కించుకోగా, ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. అయితే �