Kantha Movie

    రానా, దుల్కర్ సరసన పాన్ ఇండియా సినిమాలో భాగ్యశ్రీ భోర్సే

    September 9, 2024 / 10:50 AM IST

    మిస్టర్ బచ్చన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన భాగ్యశ్రీ భోర్సే రెండో సినిమా ఏకంగా రానా, దుల్కర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. కాంత అనే పాన్ ఇండియా సినిమాలో రానా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ భోర్సే నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది.

10TV Telugu News