Bhagyashri Borse : మిస్టర్ బచ్చన్ ‘భాగ్యశ్రీ భోర్సే’ కొత్త సినిమా ఓపెనింగ్.. రానా, దుల్కర్ సరసన పాన్ ఇండియా సినిమాలో..

మిస్టర్ బచ్చన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన భాగ్యశ్రీ భోర్సే రెండో సినిమా ఏకంగా రానా, దుల్కర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. కాంత అనే పాన్ ఇండియా సినిమాలో రానా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ భోర్సే నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది.

1/5Bhagyashri Borse New Movie with Rana and Dulquer
2/5Bhagyashri Borse New Movie with Rana and Dulquer
3/5Bhagyashri Borse New Movie with Rana and Dulquer
4/5Bhagyashri Borse New Movie with Rana and Dulquer
5/5Bhagyashri Borse New Movie with Rana and Dulquer