Home » kapilatheerdam
తిరుపతి: మద్యం మత్తులో ఓ ఫారెస్ట్ బీట్ అధికారి వీరంగం సృష్టించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలసుబ్రమణ్యం మద్యం సేవించి కపిలతీర్థం వద్ద ఇష్టారాజ్యంగా కారు నడిపి పలు వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఓ కారు, మూడు ద్వి�